పద్యం

వాసవీ స్తుతి

కాసరానేక దైత్య వధంకరీ ! కారాచ్యుత చిత్పరేశ్వరీ !
శాసితానంత విశ్వ శుభంకరీ ! శబ్దార్థ సమీహితాక్షరీ !
భాసితానేక వేద్య విభావరీ ! భాస్వద్గ్రహ తారకోదరీ!
వాసవీ కన్యకా పరమేశ్వరీ ! వైశ్యాన్వయ కల్పమంజరీ !



సార విచార ధార నభిచార పథమ్ముల గాదటంచు వి 
  స్తార  వివేక మార్గమున సాగెడు వేళ విరుద్ధ వృత్తులన్
             పౌర సుఖాభి వృద్ధులకు పాడెడు మంగళ మా యనంగ  పాక్ 
పౌరుష హేల పెచ్చరిల  భారత జాతి సహింపగల్గునే !

అర్థశతి 








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి